Thursday, 17 October 2013

నేరేడుచెర్ల విజయ దుర్గ అమ్మ వారి శోభాయాత్ర ......

కోలాటాలతో మరియు నృత్యాలతో, ప్రత్యేకంగా తయరు చేయించిన నాగు పాము ఆకారంలో ఉండే బాంబులతో ....

అశేష జనవాహి మధ్య అమ్మ వారి ఊరేగింపు ప్రధాన రహదారుల్లో అత్యంత వైభవంగా కొనసాగింది....

ఊరేగింపులో వాహనంఫై ఏర్పాటు చేసిన ప్రభ మరియు లైటింగ్ అమ్మ వారి విగ్రహం, అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.....